News

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు


నగదు రహిత లావాదేవీలపై జాతీయకమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం కానున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరు అనంతరం విజయవాడ సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.